Sugar: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్లు చక్కెర తీసుకోవాలో తెలుసా?

|

Aug 26, 2024 | 8:39 PM

టీలో చక్కెరను తగ్గించడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఒక్క టీలో మాత్రమే కాకుండా చక్కెరను ప్రతిరోజూ వివిధ మార్గాల్లో వినియోగిస్తుంటాం. వీటన్నింటిలో కూడా చక్కెర కలుపుతారు. తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించినా.. చక్కెరను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. నిజానికి, చక్కెరను పూర్తిగా తీసుకోవడం అస్సలు ఆపకూడదు. అలాగని షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎల్లప్పుడూ తినకూడదు..

1 / 5
టీలో చక్కెరను తగ్గించడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఒక్క టీలో మాత్రమే కాకుండా చక్కెరను ప్రతిరోజూ వివిధ మార్గాల్లో వినియోగిస్తుంటాం. వీటన్నింటిలో కూడా చక్కెర కలుపుతారు.

2 / 5
తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించినా.. చక్కెరను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. నిజానికి, చక్కెరను పూర్తిగా తీసుకోవడం అస్సలు ఆపకూడదు. అలాగని షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎల్లప్పుడూ తినకూడదు. ఇది బరువు పెరగడానికి దారితీయవచ్చు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

3 / 5
చక్కెర ఉన్న పానీయాలను, అంటే శీతల పానీయాలను పూర్తిగా నివారించాలి. కృత్రిమ.. చక్కెర మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెరను పూర్తిగా వాడకుండా ఆపడం సాధ్యం కాదు. పరిమిత మోతాదులో తీసుకుంటే ప్రమాదం ఉండదు.

4 / 5
రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలని అనే విషయంలో నిర్దిష్ట కొలతలు ఉంటాయి. దానికి కట్టుబడి ఉంటే సరిపోతుంది. రోజంతా ఎంత చక్కెర తీసుకోవాలనేది మీ జీవనశైలి, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, చక్కెరను తెలివిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

5 / 5
రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, శారీరకంగా చురుకుగా ఉండటానికి కేలరీలు అవసరం. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు అవసరమైన కేలరీలలో 10 శాతం చక్కెర అవసరం. కాబట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి,  రోజుకు ఎన్ని టీస్పూన్ల చక్కెరను తినాలో నిర్ణయించుకోండి. అయితే, రోజుకు 3-5 చెంచాల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదు. అంతకు మించితే ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.