గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగే అలవాటు మీకూ ఉందా?

Updated on: Dec 13, 2025 | 7:54 PM

నిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో నిమ్మ చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలుపుకుని తాగితే మాత్రం ప్రమాదంలో పడ్డట్లే. ముఖ్యంగా కొందరు బరువు తగ్గేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో

1 / 5
నిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో నిమ్మ చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలుపుకుని తాగితే మాత్రం ప్రమాదంలో పడ్డట్లే.

2 / 5
ముఖ్యంగా కొందరు బరువు తగ్గేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
తరచూ గోరువెచ్చని నీళ్లలో నిమ్మ రసం కలిపి తాగే అలవాటూ మీకూ ఉంటే ఈ రోజే మానేయండి. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్, అల్సర్ ఉన్నవారికి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం ప్రమాదకరం. ఇది ఈ ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.

4 / 5
నిమ్మకాయలలోని ఆమ్లం దంతాల ఎనామిల్‌ను నెమ్మదిగా క్షీణింపజేస్తుంది. దీనివల్ల దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫలితంగా దంతాల ఆరోగ్యం వేగంగా దెబ్బతింటుంది.

5 / 5
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్రేగులపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ నీటిని రోజుకు ఒకసారి తాగడం మంచిది. అయితే, అంతకంటే ఎక్కువగా తాగకూడదు.