AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar: స‌రిలేరు నీకెవ్వ‌రూ.. స‌చిన్‌కి మాత్ర‌మే సొంత‌మైన రికార్డులు ఇవే.. బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..

Sachin Tendulkar: త‌న అద్భుత ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజ‌యాల‌ను అందించిన క్రికెట్‌గాడ్ స‌చిన్ టెండుల్క‌ర్ ఎప్ప‌టికీ చెర‌గ‌ని కొన్ని రికార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. అందులో కొన్నిరికార్డులు..

Narender Vaitla
|

Updated on: Apr 24, 2021 | 8:01 PM

Share
 సచిన్ టెండుల్క‌ర్ పేరు తెలియ‌ని స‌గ‌టు భార‌తీయుడు ఉండ‌ర‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తిలేదు.

1 / 9
 త‌న అస‌మాన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజ‌యాల‌ను అందించిన స‌చిన్... క్రికెట్ దేవుడిగా చ‌రిత్ర‌లోకెక్కాడు.

2 / 9
స‌చిన్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి సుమారు ఎనిమిదేళ్లు గ‌డుస్తోన్నా ఆయ‌న సాధించిన కొన్ని రికార్డులు ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌క పోవ‌డం విశేషం. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా..  అలాంటి కొన్ని రికార్డుల‌పై ఓ లుక్కేద్దాం..

3 / 9
అత్య‌ధిక టెస్ట్ మ్యాచ్‌లు (200) ఆడిన ఏకైన క్రికెట‌ర్‌.

4 / 9
టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్. (15921 ప‌రుగులు)

5 / 9
అత్య‌ధిక టెస్ట్ సెంచ‌రీలు. (51), టెస్ట్‌ల్లో అత్య‌ధిక ఫోర్లు (2058కిపైగా ఫోర్లు)

6 / 9
22 ఏళ్ల‌పాటు వ‌న్డే  కెరీర్ కొన‌సాగించిన ప్లేయ‌ర్‌. ఏడాది కాలంలో అత్య‌ధికంగా 1894 వ‌న్డే ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్‌.

7 / 9
అత్య‌ధికంగా 145 వ‌న్డే హాఫ్ సెంచ‌రీలు, వ‌న్డేల్లో అత్య‌ధిక ఫోర్లు (2016)

8 / 9
20 మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు. వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు (34,357)

9 / 9
Follow Us
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?