RCB vs PBKS: వరుస ఫైనల్స్ ఆడుతున్న పంచ పాండవులు..! ఎవరా ఐదుగురు..?
IPL 2025 ఫైనల్ మ్యాచ్‌లో RCB, PBKS జట్లు తలపడనున్నాయి. విశేషమేమిటంటే, గత IPL ఫైనల్‌లో ఆడిన 5 మంది ఆటగాళ్ళు ఈసారి కూడా ఫైనల్‌లో పాల్గొంటున్నారు. భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, సుయాష్ శర్మ, ఫిల్ సాల్ట్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్రముఖ ఆటగాళ్ళు రెండు జట్లలోనూ ఉన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
