IPL 2021: ధోనిసేన స్ట్రాంగ్ ప్లేయింగ్ ఎలెవన్.. ‘తలా’ వేట మాములుగా ఉండదు.. ఈసారి ట్రోఫీ ఖాయం.!
ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడనుండి. ఈ నేపధ్యంలో చెన్నై స్ట్రాంగ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ లుక్కేద్దాం..!
- Ravi Kiran
- Publish Date -
12:49 pm, Thu, 8 April 21