IPL 2021: కళ్లకు గంతలు కట్టి వంట చేయించారు.. సురేష్ రైనాను ఆటపట్టించారు.. రైనా చేసిన వంటను ఆరగించారు.. ధోనీ, బ్రావోల సరధా ఫోటోలు ఇక్కడ చూడండి..
ipl 2021: కళ్లకు గంతలు కట్టి వంట చేయించారు..సురేష్ రైనాను ఆటపట్టించారు.. రైనా చేసిన వంటను మంచిగా లాగించారు. నెట్ ప్రాక్టీస్ తర్వాత పాకశాస్త్రంలో అద్భుతాలు చేసే రైనాతో వంటలు చేయించారు.. రైనా చేసిన వంటను ధోనీ, బ్రావో కలిసి తినేశారు..