Ranked: ఈ రాశుల వారితో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టమే.!
ఒక మానిప్యులేటివ్ వ్యక్తితో వ్యవహరించడం చాలా కష్టం. అలాంటి వ్యక్తి మన ఇంట్లో ఉంటే.. లేదా మన స్నేహితుడు అయితే అలాంటి వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మీతో ముందుగా స్నేహితులుగా మాట్లాడుతారు. ఆ తర్వాత మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెమ్మదిగా సద్వినియోగం చేసుకుంటారు. అలాంటివారిని గుర్తించడం చాలా కష్టం. అలాంటి స్వభావం ఉన్న రాశివారి గురించి తెలుసుకుందామా.