Weekly Horoscope: ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగం, ఆకస్మిక ధనలాభం..మీ రాశికి ఎలా ఉందంటే..?

Edited By:

Updated on: Jul 18, 2026 | 6:39 PM

వార ఫలాలు (జూలై 19-25, 2026): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితంలో ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితంలో ఊహించని కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన  వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబం ధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే, అధికారుల నుంచి ఆశించిన ప్రతిఫలం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. సవ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయ త్నంతో పరిష్కారమవుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. షేర్లు, స్పెక్యులే షన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా లాభాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటవుతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సంబంధమైన బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టా ల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సామరస్యంగా ప్రశాంతంగా సాగిపోతుంది.  ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలకు కొరతఉండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. కుటుంబానికి సంబంధించి కొన్ని అనుకోని ఖర్చులతో కాస్తంత ఇబ్బంది పడతారు. బంధువుల రాకపోకలుంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నా లకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.  కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. కష్టార్జితాన్ని వ్యయం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉచిత సహాయాలకు, అయాచిత సహాయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విద్యార్థులు ఘనవిజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభాలనిస్తాయి. ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వీలైనంతగా వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థికపరంగా విదేశీయానానికి ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధు మిత్రులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శుభకార్యాలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది ప్రణాళికతో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొన్ని ప్రయత్నాలు అంచనాలకు మించి సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలకు, కార్య క్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడంమంచిది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతిఫలానికి లోటుండదు. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా పురోగమిస్తాయి.  అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి లోటుండదు. అయితే, ఆహార, విహా రాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగి పోతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విలాసాల మీద, మిత్రుల మీద చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. విశ్రాంతి కూడా లభించని పరిస్థితి ఉంటుంది. ఆస్తి వివాదాల విషయంలో ఆశించిన శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగుతాయి.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. స్వయం ఉపాధి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ధనాదాయం బాగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. సాధా రణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాదని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

Follow Us