షాపింగ్, స్ట్రీట్ ఫుడ్
బనారస్‌లో దాల్మండి మార్కెట్, బజార్దిహ్, తాథేరి మార్కెట్, విశ్వనాథ్ గలి, గొడౌలియా, గోల్ఘర్ మార్కెట్ లో షాపింగ్ చేయవచ్చు. అలాగే, ఆలూ-టిక్కీ, పానీ పూరీ, కచోరీ, జలేబీ, దమ్ ఆలూ, బనారసి కాండ్, బాతి వంటి రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ వంటకాలను తప్పకుండా ప్రయత్నించండి.