1 / 4
తిరుమల శ్రీవారికి జులై మాసంలో కాసుల వర్షం కురిసింది. కరోనా సెకండ్ వేవ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ జులై నెలలో స్వామివారికి రూ.55.58 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. అలాగే స్వామివారికి రూ.3.97 కోట్లు ఈ-హుండీ ఆదాయం దక్కింది.