AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో నరకం చూసే రాశులివే.. ఏ పని చేసినా నిందల పాలే..

జాతకంలో శని గ్రహం, రాహు గ్రహం అనుకూలంగా ఉండే ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాలే వ్యక్తి పురోగతి, పేదరికానికి కారణం అవుతాయి. అయితే కొత్త సంవత్సరంలో కొన్ని రాశులపై రాహు, శని గ్రహాలు ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి. దీని వలన వారు ఏ పని చేసినా కలిసిరాకపోవడం, నిందల పాలు అవ్వడం జరుగుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 24, 2025 | 11:50 AM

Share
జ్యోతిష్యశాస్త్రంలో శని, రాహుగ్రహాలు చాలా శక్తివంతమైన గ్రహాలు, వీటిని కీడు, చెడు గ్రహాలు అని కూడా అంటారు. ఇక ఒక వ్యక్తి జీవితంలో సమస్యలకు, ఆర్థిక నష్టాలు ముఖ్య కారణం ఇవే అని చెబుతున్నారు పండితులు. అయితే ఎవరి జాతకంలోనైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా, ప్రతి కూలంగా ఉంటాయో వారు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట.

1 / 5
మేష రాశి : మేష రాశి వారిపై శని సంచారం, రాహు సంచారం వలన చెడు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కెరీర్ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రయోజనాలను ఇవ్వదు. అప్పులు ఎక్కువ అవుతాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశను మిగిల్చుతాయి. ఇంటా బయట ఇబ్బందికర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారిపై శని ప్రభావం కంటే రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. దీని వలన వీరు ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడం, మొదలు కాకపోవటం జరుగుతుంది. ఈ రాశి వారు ఆర్థికంగా కూడా నష్టపోతారు. కుటంబంలోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒత్తిడి, ఆందోళన పెరిగి, అనారోగ్య సమస్యల్లో చిక్కుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు నిరాశను మిగిల్చుతాయి.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. అందువలన వీరు అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా ఈ రాశ వారు ఆర్థికంగా ఎక్కువ నష్టపోవడం, కుటుంబంలో కలహాలు, ఉద్యోగం చేసే చోట ప్రాధాన్యత తగ్గిపోవడం, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో అనుకోని నష్టాలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంట. అంతే కాకుండా ఈ రాశి వారు ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం పొందరని చెబుతున్నారు పండితులు.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి శని, రాహు ప్రతి కూల ప్రభావం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. వీరు ఏ పని చేసినా నిందలపాలే అవుతారు. ఆర్థింగా తీవ్రంగా నష్టపోతారు. పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. ఈ రాశి వారికి కూడా ఏలినాటి శని ప్రారంభం కావడంతో ఈ సంవత్సరం మొత్తం సమస్యలే ఎక్కువ ఉండనున్నాయి.

5 / 5