మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?

Updated on: Jan 12, 2026 | 4:28 PM

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అందుకే ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నది స్నానం ఆచరించి, భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుడిని పూజించాలని చెబుతుంటారు. అంతే కాకుండా చాలా వరకు ఈ రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అంటారు. కానీ కొంత మంది మకర సంక్రాంతి రోజు మాంసాహారం తీసుకుంటారు. మరి ఈరోజు మటన్ తినవచ్చా? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5
తెలుగు క్యాలెండర్ ప్రకారం, జనవరి 14న మకర సంక్రాంతి పండుగను ప్రజలు అందరూ జరుపుకుంటారు. ఈరోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంతే కాకుండా సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణిస్తుంటాడు.  ఇక ఈరోజున సూర్యుడు తన కుమారుడైన శనిని కలవడానికి ఆయన ఇంటికే వస్తాడని నమ్ముతారు, అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పబడుతుంది.

2 / 5
ఈరోజు ఎవరు అయితే బ్రహ్మముహుర్తంలో నిద్రలేచి, నది స్నానం ఆచరించి, సూర్య భగవాడుని పూజిస్తారో వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయంట. అంతే కాకుండా, ఈరోజు కొన్ని రకాల ఆహారాలు దానం చేయడం వలన శని, సూర్యుల అనుగ్రహం కూడా కలుగుతుందంట.

3 / 5
అందుకే ఈరోజు భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుడిని, శనీశ్వరుడుని పూజించడం వలన అనేక సమస్యలు తొలిగిపోతాయంట. ముఖ్యంగా ఈరోజు ఎవరు అయితే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు దానం చేస్తారో, వారికి గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందంట. ఇక ఈ రోజు కొన్ని రకాల ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
ముఖ్యంగా ఈరోజు అస్సలే మాంసాహారం తీసుకోకూడదంట. మకర సంక్రాంతి పర్వదినం రోజున మాంసాహారం తీసుకోవడం అస్సలే మంచిది కాదంట. ఈరోజున మాసం తీసుకోవడం వలన ప్రతి కూలశక్తులు మీపై ఎక్కువ ప్రభావం చూపుతాయంట. దీని వలన అధిక కోపం, ఆర్థిక నష్టం జరుగుతుందంట.

5 / 5
అందుకే మకర సంక్రాంతి రోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం, వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం అస్సలే చేయకూడదంట. వీలైనంత వరకు ఈరోజు ఆకు కూరలు తినడం మంచిదని చెబుతున్నారు పండితులు. అలాగే ఈరోజు ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం చేయకూడదంట. ఈరోజున వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ ప్రశాంతంగా ఉండటం మంచిది.