AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే.. మీరున్నారా?

న్యూమరాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది సంఖ్యాశాస్త్రంలో ప్రకారం తమ ఫ్యూచర్ గురించి తెలుసుకుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన వారు, చిన్న వయసులో ఉన్నతంగా ఎదగడమే కాకుండా ఫ్లాట్ కూడా కొనుగోలు చేసుకొని వారి సొంత కాళ్లపై వారు నిల్చుంటారంట. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 09, 2026 | 6:44 PM

Share
ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ, పుట్టిన నెలను బట్టి వారికి ఒక రాడిక్స్ నెంబర్ ఉంటుంది. దాని బట్టి ఒక వ్యక్తి ఫ్యూచర్ గుణగనాలు తెలుసుకోవచ్చును. అయితే ఏ నెలలో అయినా సరే, 1,10,19,28 తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ నెంబర్ సంఖ్య 1 అవుతుంది. కాగా మనం వీరి గురించి తెలుసుకుందాం.

1 / 5
రాడిక్స్ నెంబర్ 1 ఉన్నవారు చాలా అదృష్టవంతులు అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. వీరికి జీవితం పై మంచి అవగాహన ఉంటుందంట. అంతే కాకుండా చాలా చిన్న వయసులోనే వీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. తమ సొంతంగా ఫ్లాట్ , కారు వంటివి కొనుగోలు చేసుకొని, చాలా ఆనందంటా లగ్జరీ జీవితాన్ని గడుపుతారంట.

2 / 5
అలాగే వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఒకసారి అనుకుంటే దానిని సాధించే వరకు వదిలి పట్టరు. తమ సొంత కృషితోనే జీవితంలో పైకి ఎదుగుతారు. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు. తమ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. అందుకే వీరు చాలా గొప్ప వారు అంటున్నారు పండితులు.

3 / 5
ముఖ్యంగా వీరు రియలెస్టేట్ రంగం, వ్యాపారం, ఇంజనీరింగ్ వంటి వాటిలో గొప్పగా రాణిస్తారు. వీరి సొంత తెలివి తేటలతో చాలా గొప్ప జీవితాన్ని గడుపుతారంట. ఎన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా, అందరి నుంచి మన్ననలు పొందుతారు. అందుకే రాడిక్స్ నెంబర్ 1 ఉన్న వారు చాలా లక్కీ పర్సన్స్ అని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!