PV Sindhu: త్వరలో స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభిస్తా.. శ్రీవారి సన్నిధిలో పీవీ సింధు ప్రకటన

| Edited By: Janardhan Veluru

Aug 13, 2021 | 11:23 AM

PV Sindhu: యువ క్రీడాకారుల కోసం త్వరలోనే అకాడమీ ప్రారంభించబోతున్నాని చెప్పారు బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధూ. ఈరోజు ఉదయం సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. మొక్కులను తీర్చుకున్నారు. సింధుకు ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు.

1 / 5
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింధుకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

2 / 5
అనంతరం పీవీ సింధు ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ దేశంలోని యువ క్రీడాకారులకు ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.

3 / 5

ప్రజలందరూ కోవిడ్ మహమ్మారితో జాగ్రత్తగా ఉంటూ వ్యాక్సిన్ వేసుకోవాలని సింధు కోరారు.

4 / 5
ఒలింపిక్ మెడల్ గెలిచాక శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు సింధు.

5 / 5
టోక్యో ఒలింపిక్స్ అనంతరం స్వదేశానికి వచ్చిన సింధు పర్యటనలతో ఓ వైపు, మరోవైపు ఓపెనింగ్స్ తో బిజీబిజీగా గడుపుతుంది. ఇప్పటికే విజయవాడ దుర్గమ్మ మొక్కులు తీర్చుకున్న సింధు ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.