AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?

జాతకం చెప్పించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది జోస్యం చెప్పించుకుంటారు. కొంత మంది చేతిలోని రేఖల ద్వారా జాతకం తెలుసుకుంటే, మరికొంత మంది చిలుక జోస్యం చెప్పించుకుంటారు. అయితే చిలుక మాత్రమే కాదండోయ్, పంది కూడా జోస్యం చెబుతుందని తెలుసా? ఇదెక్కడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 10, 2026 | 11:15 AM

Share
హిందూ మతంలో జ్యోతిష్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొంత మంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తే, మరికొంత మంది వీటిని ఎక్కువగా నమ్ముతారు. ఇక వీటిలో అనేక రకాలు ఉంటాయి. హస్త సాముద్రిక, గోచార ఫలం, రాశిఫలం,  కుండలి జ్యోతిష్యం, రాశిఫలం, నక్షత్రం ఆధారంగా, న్యూమరాలజీ ఇలా అనేక రకాలుగా చాలా మంది జోస్యం చెప్పించుకుంటారు.

1 / 5
ఇక ముఖ్యంగా చిలుక జోస్యం, సోది చెప్పించుకోవడం చేస్తుంటారు. కానీ ఇవేవి కాకుండా పందితో కూడా జోస్యం చెప్పించుకుంటారంట. ఇదెక్కడా, వినడానికే విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనం దీని గురించే వివరంగా తెలుసుకుందాం.

2 / 5
తిరుపతి చెన్నై జాతీయ రహదారిలో ఉన్న అంజేరమా దేవాలయం, చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ గుడి వద్దకు ఆది వారం అయితే చాలు వేలమందిలో భక్తులు వచ్చి ముక్కులు అప్ప జెప్పి, జంతు బలులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ చిలుకతో కాకుండా ఒక పెద్దాయన పందితో జోస్యం చెప్పించడం అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా మంది ఈయన దగ్గర పందితో జోస్యం చెప్పించుకుంటారంట.

3 / 5
చిలుక ఎలాగైతే బోను నుంచి బయటకు వచ్చి చీటీ తీస్తుందో, ఈ పంది కూడా అలానే వచ్చి చీటి తీస్తుంది. అలా దానిలో ఉన్నది జాతకంగా చెబుతుంటారు. అయితే చాలా మంది పంది అంటే పెద్దగా ఉంటుందని అనుకుంటారు కానీ ఇది అచ్చం ఎలుకలా ఉంటుంది. ఎలుకల జాతికి చెందినవి. కానీ వీటిని అందరూ గినియా పిగ్ అని పిలుస్తారు. ఈ పందులు పెంపుడు జంతువులు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గినియా పంది జాతులు అనేక రకాలుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా గడ్డి వంటివి తిని జీవిస్తాయి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?

ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?