AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 14 తర్వాత ఈ రాశుల జాతకం మారిపోతుంది.. డబ్బు, ఉద్యోగం, పెళ్లి అన్నీ కలిసొస్తాయి!

నవంబర్ 14 నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉండనుంది. ఎందుకు అంటే? ఆ రోజు సంపదకు కారకుడైన శుక్రుడు ప్రత్యేక్ష గోచారం, రాశి సంచారం చేయనున్నాడు. దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది. ముఖ్యంగా అందులో ఐదు రాశుల వారికి ఊహించని విధంగా కలిసి వస్తుంది.

Samatha J
|

Updated on: Nov 09, 2026 | 1:51 PM

Share
కన్యా రాశి : కన్యా రాశి వారికి నవంబర్ 14 తర్వాత అదృష్టం తలుపు తడుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. పెళ్లి కోసం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.

1 / 5
తుల రాశి : శుక్ర సంచారం వలన వీరికి అద్భుతంగా ఉంటుంది. తుల రాశి వారికి శుక్రుడి ఆశీస్సులు  లభిస్తాయి. ఎందుకంటే  ఆర్థికంగా ఇన్నాళ్లు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం ఉంది.  ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పులు తీరిపోతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం.  విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఇది గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి అదృష్టం, ధనం రెండూ కలిసి వస్తాయి. లాటరీ, ఆస్తి, పూర్వీకుల ఆస్తి వంటి వాటి నుంచి ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి, దానితో పాటు జీతం కూడా పెరుగుతుంది.

5 / 5
Follow Us
అద్భుతం జరగనుంది..వీరికి డబ్బు, ఉద్యోగం, పెళ్లి అన్నీ కలిసొస్తాయి

టాస్ పడకుండానే 3వ వన్డే రద్దయ్యే ఛాన్స్.. ఇదిగో లేటెస్ట్ అప్టేడ్

రూ.500 నోట్లు రద్దు చేయాల్సిందే.. చంద్రబాబు సంచలన కామెంట్స్

కార్తీక మాసంలో వీరికి పెట్టుబడులతో లాభాలే లాభాలు..!

చోరీ అట్టర్‌ప్లాప్.. అద్దెకుంటూ యజమాని ఇంట్లోనే దొంగతనం..చివరకు..

ఒక నెల రీఛార్జ్ చేస్కుంటే.. మరో నెల ఫ్రీ.. ఎయిర్‌టెల్ ఆఫర్

చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే ఆయనకే సిస్టర్‌గా

IND vs NZ: 3వ వన్డేలో అదే జరిగితే 7 ఏళ్ల పరువు గోయిందా..!

సుపరిపాలనతోనే ప్రజల ఆదరణ పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

మారుతి సుజుకి బంపర్‌ ఆఫర్‌.. 3 లక్షల వరకు తగ్గింపు..!