3 / 5
విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు ,రమనియమనైన ప్రదేశం .సీతమ్మవారని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాముల వారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం ప్రాసదించిన స్థలం . అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది