AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!

Money Astrology: ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు మేష రాశిలో బుధుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు అప్పులు, ఆస్తి వివాదాలు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశాలు పొందుతారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 30, 2026 | 2:48 PM

Share
ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నవారికి, దెబ్బతిన్నవారికి, అప్పుల పాలయిపోయినవారికి, ఆస్తిపాస్తులు కేసుల్లో, వివాదాల్లో ఉన్నవారికి మేష బుధుడు మళ్లీ కొత్త జీవితం ప్రసాదించే అవకాశం ఉంది. ఈ నెల (ఏప్రిల్) 30 నుంచి బుధుడు మేష రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. మే 14 వరకు ఇదే రాశిలో సంచారం చేసే బుధుడి వల్ల మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కష్టనష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడంతో పాటు, ఆర్థికంగా పుంజుకోవడానికి కూడా వీరికి అవకాశాలు లభిస్తాయి.

1 / 7
మిథునం: రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి ఆదాయ వృద్ధి మార్గాలు అందుబాటులోకి రావడం ప్రారంభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా వీరి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. వీరికి రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలు పూర్తిగా చేతికి అంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి మే 14 లోపల విముక్తి లభిస్తుంది. ఆస్తి సమస్య ఒకటి రాజీమార్గంలో పరిష్కారమవుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.

2 / 7
కర్కాటకం: ఈ రాశికి దశమంలో సంచారం ప్రారంభిస్తున్న బుధుడి వల్ల ఈ రాశివారికి పిత్రార్జితం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. వివాదాల్లో ఉన్న వారసత్వ ఆస్తి, సంపద కూడా చాలావరకు విముక్తి పొందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు లభిస్తాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు చాలావరకు ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి ఈ రాశివారు డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

3 / 7
సింహం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన బుధుడు భాగ్య స్థానంలో ప్రవేశించి రాశ్యధిపతి రవిని కలవడం వల్ల ఆదాయం పెంచుకోవాలన్న పట్టుదల పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అదనపు ఆదాయ ప్రయత్నాలు, అదనపు రాబడి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ రాశివారి ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు చాలావరకు లాభిస్తాయి. మొత్తం మీద మే 14లోగా వీరికి ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.

4 / 7
తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ క్రమంగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి, ఉద్యోగంలో జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోవడంతో పాటు, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఎవరికీ ధన పరంగా వాగ్దానాలు చేయవద్దు. షేర్లు, స్పెక్యులేషన్లలో డబ్బును మదుపు చేయడం మంచిది.

5 / 7
ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలోకి బుధుడి ప్రవేశం వల్ల ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడానికి అనేక మార్గాలు అందుబాటులోకి వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉచిత సహాయాలు, దానధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయాన్ని మదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వల్ల ఉప యోగం ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల నిర్వహణను చక్కబెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

6 / 7
మీనం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి, ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే సూచనలున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి మే 14 లోగా పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎవరికీ ఎలాంటి వాగ్దానాలూ చేయవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

7 / 7
Follow Us
మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి

బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?

ట్రైన్‌లో మీ సీట్లో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు..

ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..

గతంలో నా కింద పని చేశాడు..పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే

నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది

కొవ్వును కోసి పడేస్తాయ్.. ఈ గింజల సీక్రెట్ తెలిస్తే వదలరు

హార్దిక్ బ్లండర్..! బౌలింగ్ కాదు.. ముంబై ఓటమికి అసలు కారణం ఇదే..

కవిత టీఆర్ఎస్ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర..!