AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?

శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేస్తుంది. సెప్టెంబర్ 4న 2026న ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక ఈ రోజు ప్రతి ఒక్కరూ చిన్న కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తమ ఇంటిలోని చిన్న పిల్లలకు కృష్ణుడి వేశాధారణ వేసి అందంగా ముస్తాబు చేసి, తమ ఇంటికి కృష్ణుడే వచ్చినట్లు మురిసిపోతుంటారు.

Samatha J
|

Updated on: Sep 02, 2026 | 8:49 PM

Share

1 / 5
మరీ ముఖ్యంగా ఈ రోజున చాలా మంది తమ ఇంటిలో చిన్న కన్నయ్యకు ఇష్టమైన వెన్నెను తయారు చేస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం కూడా సులభంగా ఇంటిలో వెన్నె ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, చిక్కటి పాలు మీద మీగడ , పెరుగు, చల్లటి వాటర్.

2 / 5
ఇక తయారీలోకి వెళ్లితే..ముందుగా పాల మీగడను సేకరించడం అవసరం. ప్రతిరోజు పాల మీద మీగడను జాగ్రత్తగా తీసి, ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకోవాలి. ఇలా సుమారు 15 రోజుల పాటు సేకరించిన మీగడతో వెన్న చేయడానికి అనువుగా ఉంటుంది.  ఇక వెన్నె రేపు చేస్తాం అనుకుంటే, దానికి ఒక రోజు ముందు మీగడను ఫ్రిజ్ నుంచి బయటకు తీసి, అందులో పెరుగు కలిపి పులియబెట్టాలి.

3 / 5
మరసటి రోజు పులిగిన మీగడను తీసుకుని, ఒక పెద్ద గిన్నెలో సాధారణ నీటిని పోసి, ఆ నీటిలో ఈ మీగడ మొత్తాన్ని వేయాలి. తర్వాత ఒక గరిటెను తీసుకోవాలి. మీగడ వేసిన నీటిని మెల్లిగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చాలా నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాల పాటు తిప్పుతూ ఉండటం వలన క్రమంగా పాల మీగడ మొత్తం వెన్నెలా మారుతుంది. వెన్నె నీటిపై తేలుతూ ఒక దగ్గరికి చేరుకుంటుంది

4 / 5
తర్వాత ఈ నీటిపై తేలుతున్న వెన్నను చాలా జాగ్రత్తగా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.  తర్వాత దీనిని దాదాపు ఒక ఐదు లేదా ఆరు సార్లు మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా కడగడం వలన వెన్నెలో ఉన్న పాల తాలుకూ బ్యాక్టీరియా మొత్తం తొలిగిపోతుందంట. ఇక ఈ వెన్నె కడిగే సమయంలో వచ్చే పసుపు రంగు నీరే బ్యాక్టీరియా. ఇవి మొత్తం పోయి, తెల్లగా మారిన తర్వాత మంచి స్వచ్ఛమైన వెన్నె వస్తుంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..