AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం.. ఈ రాశుల కోరికలు తీరడం ఖాయం!

కార్తీక మాసం ప్రారంభం అయ్యింది. ఇక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. శివుడి అనుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో నాలుగు రాశులపై శివుడి అనుగ్రహం ఉండనున్నదంట. దాని వలన వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.

Samatha J
|

Updated on: Nov 11, 2026 | 12:16 PM

Share
కార్తీక మాసంలో అనేక గ్రహాల సంచారం కదలికలు జరగనున్నాయి. అంతే కాకుండా శివుడి అనుగ్రహం కూడా కలగనుంది. అయితే ఇప్పుడు మనం ఈ మాసంలో ఏ రాశుల వారికి శివుడి అనుగ్రహం ఉండనుంది? దీని వలన ఎవరికి కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో వీరిదే పై చేయి అవుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇది మీకు ఊహ కందని లాభాలను తీసుకొస్తుంది. కళా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతమైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ మొత్తంలో లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా కలిసి వచ్చే సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వివాహం నిశ్చయం కోసం ఎదురు చూస్తారో వారికి ఇది మంచి సమయం. పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి కార్తీక మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా శివుడి అనుగ్రహం వలన ఏ రాశుల వారు అయితే జీవితంలో గొప్పగా జీవించాలి అనుకుంటారో వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి.

5 / 5
Follow Us