Kamada Ekadashi 2021: కామద ఏకాదశి ప్రత్యేకత ఏమిటి ? ఈరోజున పూజ చేస్తే కలిగే ఫలితాలు..
హిందూ సంప్రదాయం ప్రకారం.. మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. అందులో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక తెలుగు వారికి నూతన సంవత్సరంలోని చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంది. దీనినే కామద ఏకాదశి లేదా దమన ఏకాదశి అంటారు.