Astrology: ఈ రాశులకు గురు బలం.. త్వరలో వారికి స్వగృహ, వాహన యోగాలు గ్యారంటీ!
Vehicle and Home Buying Luck:: ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు అనుగ్రహంతో అక్టోబర్ 31 వరకు కొన్ని రాశుల వారికి గృహ, వాహన యోగాలు బలపడనున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కొంత మేర ప్రయత్నం చేస్తే వీరికి మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us