గురు బలంతో ధన లాభం.. వీరికి డబ్బే డబ్బు
జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. దీనిని గ్రహాలలో రాజు అని కూడా అంటారు. గురు గ్రహం ఎవరి జాతకంలో అయితే శుభ స్థానంలో ఉంటుందో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. గురుడు జ్ఞానం, వివేకం, ధర్మం, ఆధ్యాత్మికత, ఉన్నత విద్య, సంపద, అదృష్టం, సంతానానికి చిహ్నం. అందుకే చాలా మంది తమ జాతకంలో గురుడు బలంగా ఉండాలని కోరుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
