Holi 2021: హొలీ వేడుకలకు సన్నద్ధమవుతున్నారా..! ఆయా రాష్ట్రాల్లో ఆంక్షలు ఏమిటో తెలుసా..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న హొలీ వేడుకలపై కొన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. ఈ ఏడాది హొలీ మార్చి 29న వచ్చింది. ఈ నేపథ్యంలో పండగ కంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వం .. కొన్ని ఆంక్షలను సూచిస్తూ రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

|

Updated on: Mar 25, 2021 | 2:43 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మళ్ళీ కోరలు చాచడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారభించింది. ఈ పరిస్థితులను గమనించిన కేజ్రీవాల్ సర్కారు బహిరంగ ప్రదేశాల్లో హోలీ తదితర ఉత్సవాలు నిర్వహించడంపై నిషేధించింది. హొలీ, నవరాత్రి బహిరంగ వేడుకలు ఢిల్లీలో ఉండవని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ మంగళవారం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. హోలీ సంబరాలకు బ్రేక్ వేశారు.

1 / 8
మహారాష్ట్రలోకరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై లోనూ హోలీ వేడుకలు, పార్టీలు లేదా బహిరంగ ప్రదేశాలు, హోటళ్ళు మరియు రిసార్టులలో సమావేశాలను కూడా నిషేధించింది. మార్చి 28, 29 తేదీల్లో హొలీ వేడుకలపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో, హోటళ్ళు, రిసార్ట్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో హోలీ వేడుకలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు 1897 అంటువ్యాధుల వ్యాధుల చట్టం అండ్  విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

2 / 8
ఒడిశా రాష్ట్రంలో కటక్, ఖుర్దా జిల్లాల్లో మళ్ళీ కోవిడ్ 19 కేసులు భారీగా నమోదవుతూ ఆందోళలన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలను ఒడిశా ప్రభుత్వం  నిషేధించింది. ప్రజలు తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో హోలీ వేడుకలు జరుపుకోవచ్చు కాని బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోకూడదని ఎస్‌ఆర్‌సి పికె జెనా తెలిపారు. హోలీ పండగ నేపథ్యంలో నిర్వహించే డోలోత్సవం పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  ఒక్కో పల్లకితో అత్యధికంగా 6గురు వ్యక్తుల్ని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.

3 / 8
దేశంలో మళ్ళీ కరోనా వైరాస్ విజృంభిస్తున్న వేళ గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హోలీ వేడుకలు రద్దు చేస్తున్నామని సీఎం ప్రకటించారు అయితే హోలికా దహన్ కార్యక్రమానికి తక్కువ మందితో చేసుకునేందుకు మాత్రం అనుమతినిచ్చారు.  ప్రజలు గుంపులు గుంపులుగా చేరి రంగులు చల్లుకోవద్దని సూచించారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం కోరారు.

4 / 8
కోవిడ్ -19 కారణంగా రాబోయే హోలీ పండుగ బహిరంగ వేడుకలను నిషేధిస్తూ.. హర్యానా ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.  గత కొన్ని రోజులుగా  హర్యానాలో రోజుకు 800 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హొలీ వబహిరంగ వేడుకలపై నిషేదాజ్ఞలు జారీ చేస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి  అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

5 / 8
మధ్యప్రదేశ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ మొదలైననేపధ్యంలో చర్యలు ప్రారంభించింది. తాజాగా ఇండోర్, భోపాల్, జబల్పూర్ నగరాల్లో లాక్ డౌన్ ను విధించింది. కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. 'ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, కొంతకాలం ఉత్సవాల్లో పాల్గొనడం మానేయాలని పేర్కొంటూ ప్రజలను జాగ్రత్తగా ప్రదర్శించాలని ఆయన కోరారు. హోలీ పండుగను కూడా ఇంట్లో మాత్రమే జరుపుకోవాలని సూచించారు.

6 / 8
కోవిడ్ -19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో హొలీ వేడుకలకు ఉత్తర్ ప్రదేశ్ కు వచ్చేవారికి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ డిపోలలో పరీక్షించాలని యోగి సర్కార్ ఆదేశించింది. అంతేకాదు రాష్ట్రంలో ప్రజా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి అవసరం. 'హోలీ ఉత్సవాలు రెయిన్ డ్యాన్స్ పార్టీలు మరియు ఇతర ఓపెన్ డ్యాన్స్ కార్యక్రమాలను రాజధానిలో నిషేధించారు. ఇంతకుముందు ఇటువంటి కార్యక్రమాలకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసినట్లు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. 60 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిని లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని హొలీ వంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతించరాదని ప్రభుత్వం తెలిపింది.

7 / 8
హోలీకి సంబంధించిన అన్ని వేడుకలను రద్దు చేస్తున్నామని చండీఘర్ ప్రభుత్వం ప్రకటించింది. క్లబ్‌లు , రెస్టారెంట్లు ఎటువంటి సమావేశాలను నిర్వహించకుండా నిషేధించింది. అంతేకాదు కోవిడ్ -19 నిబంధనలను అనుసరిస్తూ.. ఇంట్లో హోలీ పండుగను జరుపుకోవాలని ప్రకటించింది.

8 / 8
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో