AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు గుమ్మడికాయ కడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మహాపాపం!

చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయ కడుతుంటారు. ప్రతికూల శక్తి ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండటానికి, చెడు దృష్టి నుంచి విముక్తి కోసం చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారం ముందు గుమ్మడికాయ కడుతుంటారు. అయితే ఇది కట్టే సమయంలో అస్సలే కొన్ని రకాల తప్పులు చేయకూడదంట. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అది ఏదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 19, 2026 | 11:32 AM

Share
చాలా వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముఖద్వారం వద్ద గుమ్మడికాయను కడుతుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడే అన్నీ దేవతలు, ముఖ్యంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. అందుకే ప్రధాన ద్వారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ప్రతి రోజూ ప్రధాన ద్వారం వద్ద శుభ్ర పరిచి, అందంగా ముగ్గులు వేసి అలంకరిస్తారు.

1 / 5
అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కూడా తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టినా, కొత్త ఇల్లు కట్టినా తప్పకుండా గుమ్మడికాయను కడుతుంటారు. ఇలాంటి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన నర దిష్టి తొలిగిపోతుంది. ఇంటిలోకి ప్రతికూల శక్తి రాకుండా అడ్డుకుంటుంది అని చెబుతుంటారు.  ఇక తర తరాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

2 / 5
అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టే ముందు అస్సలే కొన్ని రకాల తప్పులు చేయకూడదంట. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది అని చెబుతున్నారు పండితులు.  కాగా, అసలు ఇంటికి గుమ్మడికాయ కట్టే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు చూద్దాం. చాలా మంది మార్కెట్ నుంచి గుమ్మడికాయను తీసుకొచ్చి కడతారు.

3 / 5
అయితే కొంత మంది తెలియక మార్కెట్ నుంచి తెచ్చిన గుమ్మడికాయను కడుగుతారు. ఇలా నీటితో అస్సలే కడగకూడదంట. దానిని నీటితో శుభ్రం చేయడం వలన దానిలో ఉన్న శక్తి మొత్తం పోతుంది అని చెబుతున్నారు వాస్తు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గుమ్మడికాయను శుభ్రం చేయకూడదు. మన ఇంటి వద్ద చెట్టుకు కాసిన గుమ్మడికాయ అయినా సరే శుభ్రం చేయకూడదంట.

4 / 5
అలాగే ఎప్పుడూ కూడా గుమ్మడికాయను తొడిమ ఉన్నదే కొనుగోలు చేయాలి. తొడిమ లేని గుమ్మడికాయ, నిర్జీవమైనది, దీనికి అంతగా శక్తులు ఉండవంట. అందువలన ఎప్పుడు గుమ్మడికాయ కొనుగోలు చేసినా సరే, తొడిమ ఉన్నది మాత్రమే కొనుగోలు చేయడం ముఖ్యం. అలాగే దీనిని అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కట్టడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!