Good Luck Gifts: ఈ 4 వస్తువులు మీకు బహుమతిగా లభిస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే..!

|

Jun 04, 2022 | 9:00 PM

Good Luck Gifts: ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇంటికి వచ్చే అతిథులు ఖచ్చితంగా ఏదైనా బహుమతిని తీసుకువస్తారు. అయితే, వాస్తు, జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని బహుమతులు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి.

1 / 5
Good Luck Gifts: ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇంటికి వచ్చే అతిథులు ఖచ్చితంగా ఏదైనా బహుమతిని తీసుకువస్తారు. అయితే, వాస్తు, జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని బహుమతులు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఎవరైనా మీకు అలాంటి బహుమతిని ఇస్తే, ఎప్పుడూ తిరస్కరించకూడదని చెబుతున్నారు జ్యోతిష్య, వాస్తు నిపుణులు. అవి మీ అదృష్టాన్ని ప్రకాశింజేస్తాయని, రాబోయే మంచి రోజులను సూచిస్తాయని పేర్కొంటున్నారు.

2 / 5
లాఫింగ్ బుద్ధ ను ఎవరైనా బహుమతిగా ఇస్తే, అది చాలా మంచిదని చెబుతున్నారు. కానీ లాఫింగ్ బుద్ధలో చాలా రకాలు ఉన్నాయి. వాటి అర్థాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఎవరైనా మీకు చేతిలో నోట్లకట్టతో ఉన్న లాఫింగ్ బుద్దను బహుమతిగా ఇస్తే, త్వరలో మీ ఇంట్లో సంపదల వర్షం కురుస్తుందని అర్థం చేసుకోవాలి.

3 / 5
మెటల్ ఏనుగును బహుమతిగా వస్తే.. అది చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది. ఏనుగు ఉండటం.. లక్ష్మీ దేవి నిలియానికి సూచనగా పేర్కొంటారు.లోహపు ఏనుగును బహుమతిగా ఇస్తే ఇంట్లో శ్రేయస్సు చేకూరుతుందని విశ్వాసం. దీంతో కుటుంబ పెద్ద ఆదాయం పెరిగి ఇంటికి డబ్బు వస్తుంది.

4 / 5
క్రాసులా మొక్క కూడా చాలా అదృష్టమని భావిస్తారు. కొంతమంది దీనిని ధన్ కుబేర్ అని కూడా అంటారు. ఎవరైనా ఈ మొక్కను బహుమతిగా ఇస్తే, వారు అభివృద్ధి చెందుతారని విశ్వాసం. ఇంట్లో సానుకూలత వస్తుంది. సంపద రాకకు మార్గాలు తెరవబడతాయి.

5 / 5
పియోనియా పువ్వును పువ్వుల రాణి అని పిలుస్తారు. వీటిని అదృష్టానికి కేరాఫ్‌గా పిలుస్తారు. ఎవరైనా మీకు ఈ పువ్వులను బహుమతిగా ఇస్తే, మిమ్మల్ని త్వరలోనే అదృష్టం వరిస్తుందని అర్థం చేసుకోవాలి. దీని బొమ్మను ఇంట్లో ఏర్పాటు చేసినా అదృష్టం కలుగుతుంది.