
కుంభ రాశి : కుటుంబ రాశి వారికి రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు కుంబ సభ్యుల నుంచి ప్రేమను ఎక్కువగా పొందుతారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వీరి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు నారింజ

మకర రాశి : మక రాశి వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. ఎవరు అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారికి ఇది మంచి సమయం. కుటుంబంలోని వివాదాలు దూరం అవుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మౌనీ అమావాస్య వీరికి లక్కు తీసుకొస్తుంది. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వీరికి అదృష్ట సంఖ్య 5, ఆకు పచ్చరంగు కలిసి వస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి మౌనీ అమావాస్య లక్కు తీసుకొస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. జాబ్ మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. సామాజిక హోదా పెరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు గులాబీ.

మిథున రాశి : మిథున రాశి వారికి కెరీర్ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారు కుటుంబ, సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.