చనిపోయిన వ్యక్తి నోట్లో తులసి ఆకులు గంగా జలం ఎందుకు పోస్తారు? శాస్త్రం ఏం చెబుతోంది?

హిందూ సంప్రదాయంలో మరణానంతరం గంగాజలం, తులసి ఆకులను నోటిలో ఉంచడం ఒక ముఖ్యమైన ఆచారం. గంగాజలం పవిత్రతకు, తులసి విష్ణువుతో అనుబంధానికి చిహ్నం. ఇవి ఆత్మకు శాంతినిచ్చి, మోక్షాన్ని ప్రసాదిస్తాయని నమ్ముతారు. శాస్త్రీయంగా, తులసి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కుళ్ళిపోవడాన్ని నిరోధిస్తాయి.

చనిపోయిన వ్యక్తి నోట్లో తులసి ఆకులు గంగా జలం ఎందుకు పోస్తారు? శాస్త్రం ఏం చెబుతోంది?
Tulasi And Ganga Jalam

Updated on: Jun 11, 2025 | 9:15 PM