AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజకేసరి రాజయోగం.. వీరికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే

జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి రాజయోగం చాలా ప్రత్యేకమైనది. అన్నింటికంటే, ఇది అత్యంత శుభప్రదమైనది అంటారు. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన మూడు రాశుల వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Sep 02, 2026 | 4:37 PM

Share
గజకేసరి రాజయోగం 2026 సంవత్సరంలో సెప్టెంబర్ 7న చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వలన ఏర్పడుతుంది. అయితే అప్పటికే గురు గ్రహం కర్కాటక రాశిలో సంచరిస్తుంటే, చంద్రుడి రాకతో, రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశుల వారికి లాభాలను తీసుకొస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
వృషభ రాశి : గజకేసరి రాజయోగం వలన వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరికి ఇంటిలో  సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి అప్పుల బాధతో ఇబ్బందులు పడే వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది చాలా మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు , వ్యాపారులకు అందరికీ ఇది చాలా శుభప్రదమైన సమయం. ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. అంతే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. వీరికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం వలన చేపట్టిన పనులు అన్నీ కూడా చాలా త్వరగా నెరవేరతాయి. అంతే కాకుండా వీరికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.  వీరికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. చాలా రోజు నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది చాలా మంచి సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

5 / 5
Follow Us