AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివ గౌరి రాజయోగం.. వీరికి పట్టలేనంత అదృష్టం!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక వలన రాజయోగాలు ఏర్పడటం ఖాయం. అయితే డిసెంబర్ 4న శివగౌరీ రాజయోగం ఏర్పడనున్నది. చంద్రుడి సంచారంతో ఈయోగం ఏర్పడనుంది. దీంతో ఐదు రాశుల వారికి డిసెంబర్ 4 నుంచి శివగౌరీ రాజయోగం వలన అదృష్టం కలగనున్నదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 04, 2025 | 1:13 PM

Share
కన్యా రాశి : కర్కాటక రాశి వారికి నేటి నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. వీరు  ఈ సమయంలో ధాన ధర్మాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోయి, పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా కలిసి రావడంతో చాలా సంతోషంగా గడుపుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఇది.

1 / 5
మేష రాశి :మేష రాశి వారికి శివ గౌరీ రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి ఆర్థికంగా అదృష్టం కలిసి రానున్నది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సమయం.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి శివ గౌరీ రాజయోగం వలన సంపద రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా  వీరు చేసే ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. మంచి కంపెనీల్లో ఉద్యోగం సాధిస్తారు . వీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

3 / 5
కర్కాటక రాశి : కన్య రాశి వారికి నేటి నుంచి పట్టిందల్లా బంగారమే కానుంది. ప్రణాళికల ప్రకారం వర్క్ చేసుకోవడం వలన వీరికి అన్నింటా కలిసి వస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులు అన్నింటిలో పోటీ చేస్తారు. వీరికి అద్భుతమైన అవకాశాలు అందుతాయి.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన సమయం. వీరికి ఈ సమయంలో అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఉన్న కోరికల్లో ముఖ్యమైనది నెరవేరుతుంది. ఉద్యోగమార్పు కోరుకునే వారికి ఇదే మంచి అవకాశం. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితం బాగుంటుంది.

5 / 5