AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు, అదృష్టం.. ఈ అక్షరాలతో మీ పేరు మొదలైతే ఏమవుతుందో తెలుసా?

Name Meaning: న్యూమరాలజీ ప్రకారం, పేర్ల మొదటి అక్షరాలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయని చాలామంది నమ్ముతారు. కొన్ని అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి అదృష్టం, సంపద, విజయాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఆ అక్షరాలతో సంబంధించిన లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: May 05, 2026 | 8:35 AM

Share
Name Letter Significance: న్యూమరాలజీ ప్రకారం కొన్ని పేర్ల మొదటి అక్షరాలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి అదృష్టం, సంపద, విజయాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. కింది అక్షరాలతో పేరు మొదలయ్యే వారిపై ఈ విధమైన లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ అభిప్రాయం. వాటి గురించి తెలుసుకుందాం.

1 / 5

‘D’ అక్షరం.. 

‘D’తో పేరు ప్రారంభమయ్యే వారు తెలివితేటలతో ముందుకు సాగే స్వభావం కలవారు అని అంటారు. సరైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. వీరి ఆలోచనాశక్తి, సహాయక స్వభావం ఇతరులను ఆకట్టుకుంటుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది.

‘D’ అక్షరం.. ‘D’తో పేరు ప్రారంభమయ్యే వారు తెలివితేటలతో ముందుకు సాగే స్వభావం కలవారు అని అంటారు. సరైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. వీరి ఆలోచనాశక్తి, సహాయక స్వభావం ఇతరులను ఆకట్టుకుంటుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది.

2 / 5

‘K’ అక్షరం.. 

‘K’ అక్షరంతో పేరు మొదలయ్యే వారు శక్తివంతమైన వ్యక్తిత్వం కలవారని న్యూమరాలజీ చెబుతుంది. సంపాదనకు మంచి అవకాశాలు లభిస్తాయని, ఆర్థికంగా ఎదుగుదల సాధించవచ్చని నమ్మకం ఉంది. వీరు సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటారు.  జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు.

‘K’ అక్షరం.. ‘K’ అక్షరంతో పేరు మొదలయ్యే వారు శక్తివంతమైన వ్యక్తిత్వం కలవారని న్యూమరాలజీ చెబుతుంది. సంపాదనకు మంచి అవకాశాలు లభిస్తాయని, ఆర్థికంగా ఎదుగుదల సాధించవచ్చని నమ్మకం ఉంది. వీరు సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటారు. జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు.

3 / 5

‘L’ అక్షరం..

‘L’తో పేరు ప్రారంభమయ్యే వారు కష్టపడే తత్వం కలవారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనుకడుగు వేయని స్వభావం వీరిది. ఉద్యోగంలో గానీ, వృత్తిలో గానీ మంచి పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే బాధ్యతాయుతమైన స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని అంటారు. 
ఇవి న్యూమరాలజీ నమ్మకాల ఆధారంగా చెప్పే విషయాలు మాత్రమే. వ్యక్తి విజయానికి కృషి, అవకాశాలు, నిర్ణయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

‘L’ అక్షరం.. ‘L’తో పేరు ప్రారంభమయ్యే వారు కష్టపడే తత్వం కలవారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనుకడుగు వేయని స్వభావం వీరిది. ఉద్యోగంలో గానీ, వృత్తిలో గానీ మంచి పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే బాధ్యతాయుతమైన స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని అంటారు. ఇవి న్యూమరాలజీ నమ్మకాల ఆధారంగా చెప్పే విషయాలు మాత్రమే. వ్యక్తి విజయానికి కృషి, అవకాశాలు, నిర్ణయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం న్యూమరాలజీ, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us