మొఘల్ చక్రవర్తి అక్బర్ కారణంగానే హనుమాన్ చాలీసా రాశారా ? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా..
హనుమాన్ చాలీసా అంటే.. రామభక్త ఆంజనేయుడుని స్తుతిస్తూ రాసిన 40 చతుర్భుజాలు. ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు తొలగడానికి హనుమాన్ చాలీసా చదవాలని హిందువుల నమ్మకం. దీనిని గోస్వామి తులసీదాస్ రచించారు. కానీ ఈ చాలీసాను అక్బర్ నిర్బంధించిన జైలులో రాసారట.