AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధన తయోదశి రోజున వెండి, బంగారం కంటే ఈ ఒక్క వస్తువు కొనండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది..

ఐదు రోజుల దీపావళి పండగ ధన త్రయోదశి నుంచి మొదలవుతుంది. ఈ ఏడాది ధన త్రయోదశి పండుగను అక్టోబర్ 18, 2025న జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి , ఇత్తడి వంటి లోహాలన కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఖరీదైన వస్తువులను మాత్రమే కాదు.. చీపురిని కూడా = ధంతేరాస్ నాడు కొనుగోలు చేస్తారు. ఇలా ధంతేరాస్ నాడు చీపురులను ఎందుకు కొనుగోలు చేస్తారు? ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 9:31 PM

Share
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం లోని త్రయోదశి తిథిని ధన త్రయోదశి అని అంటారు. దీనినే ధనతేరాస్ అని పిలుస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 18న ధన్ తేరాస్ ను జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు సాధారణంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున  చీపురు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ధనతేరాస్ నాడు చీపుర్లు ఎందుకు కొనుగోలు చేస్తారు? ప్రాముఖ్యత ఏమిటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

1 / 5
 
ధన్ తేరస్ రోజున చీపుర్లు కొంటారు ఎందుకంటే అవి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం ధన్ తేరస్ నాడు చీపురు కొని ఇంటికి తీసుకుని రావడం అంటే.. లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకువచ్చినట్లే. ఈ రోజున చీపురు కొనడం లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది.

2 / 5
చీపురు ఇంటి లోని ప్రతికూల శక్తిని , పేదరికాన్ని తొలగిస్తుంది. అందువల్ల ధన్ తేరాస్ నాడు ఇంటికి కొత్త చీపురు తీసుకురావడం వల్ల ఆనందం  కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. అంతేకాదు ధన్ తేరాస్ నాడు చీపురు కొనడం వల్ల శ్రేయస్సు వస్తుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది.

3 / 5
ధన్‌తేరస్ నాడు చీపురు కొని తర్వాత ఆ చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ధన్‌తేరస్ నాడు చీపురు కొనడం పేదరికాన్ని దూరం చేయడానికి ఒక సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది.

4 / 5

హిందువులు చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించడానికి.. ఆమె ఉనికిని ఇంట్లో ఉంచడానికి ధన్‌తేరస్ నాడు చీపురు కొని దానిని పూజిస్తారు. అయితే ఇలా ధన్‌తేరస్ నాడు కొనుగోలు చేసిన చీపురును అదే రోజున ఉపయోగించకూడదు. పండగ తర్వాత వచ్చే గురువారం రోజు నుంచి ఈ చీపురుని ఉపయోగించాలి. అంతేకాదు ఎప్పుడూ చీపురుని కాలితో తన్నరాదు

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..