Vastu Tips: కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ మాయం, ఐశ్వర్యం మీ సొంతం!
Camphor Vastu Tips: ఇంట్లో నిత్యం గొడవలు, మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? వాస్తు శాస్త్రం ప్రకారం వారంలోని ప్రత్యేక రోజుల్లో కర్పూరంతో లవంగాలు, దాల్చినచెక్క, బే ఆకును వెలిగించడం ద్వారా ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి, ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతాయని నమ్మకం. ఏ రోజున ఏ పరిహారం చేయాలో తెలుసుకోండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
