వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే.. బుధ సంచారంతో ఊహించని ధన లాభం

Updated on: Sep 16, 2026 | 3:38 PM

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికల సహజం. అయితే అతి త్వరలో బుధ గ్రహం చిత్తా నక్షత్రంలోకి సంచారం చేయనుంది. అయితే దీని ప్రభావం 12 రాశులపై పడగా, ఇది నాలుగు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. కాగా, ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.

1 / 5
బుధుడు ప్రతి నెల రోజులకు ఒకసారి రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాడు. అయితే సెప్టెంబర్ 21న బుధుడు  చిత్తా నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారి జాతకంలో బుధుడు బలపడనున్నాడు. దీంతో వారికి అడుగడుగునా అదృష్టం కలిసి రావడమే కాకుండా, అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. కాగా, ఇది ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టింది ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి బుధ సంచారంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చాలా రోజుల నుంచి తీర్థ యాత్రలు చేయాలి అనుకునే వారు ఈ సమయంలో చేస్తారు. అంతే కాకుండా విద్యార్థులు, వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. అన్ని విధాలుగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కళా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకుంటారు. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేస్తుంటారు. వ్యాపారులకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. గవర్నమెంట్ జాబ్ అందుకుంటారు. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us