Lucky Zodiac Signs: ఇక గోల్డెన్ డేస్.. అక్షయ తృతీయ నుంచి వారే ఐశ్వర్యవంతులు..!
ఈ నెల(ఏప్రిల్) 19న వస్తున్న అక్షయ తృతీయ పర్వదినం రోజున వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి మనసులోని కోరికలు చాలావరకు తీరుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈసారి అక్షయ తృతీయ రెట్టింపు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభ్యమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ఏ వ్యాపారమైనా లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతుంది. అక్షయ తృతీయ వీరి జీవితాన్ని మార్చేస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us