AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభ ఘడియలు వచ్చేశాయి.. ఈ రాశుల వారికి ఆరు నెలల పాటు లక్కే లక్కు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక , గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే త్వరలో గురు, శుక్ర, బుధ గ్రహాల కలయిక వలన ఐదు రాశుల వారికి ఆరు నెలల పాటు అద్భుతంగా ఉండనున్నదంట. ఈ సమయంలో ఈ రాశుల వారు శుభ వార్తలు వింటారంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 19, 2026 | 1:08 PM

Share
మీన రాశి : మీన రాశి వారికి గ్రహాల కలయిక, సంచారం కారణంగా మరో ఆరు నెలల పాటు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి చేస్తారు.

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రావి వారు దూర ప్రయాణాలు చేస్తారు. ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో అన్నిరంగాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి మరో ఆరు నెలల పాటు పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది. వీరు ఏ పని చేసినా సరే అది చాలా త్వరగా పూర్తి అవుతుంది. ఇంటిలో శుభ కార్యాలు నిర్వహిస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఇంటిలో శుభకార్యాలు నిర్వహించాలి అనుకుంటా రో వారికి కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అంతే కాకుండా వీరి జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి బాగుటుంది. ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

4 / 5
మిథున రాశి :ఈ రాశి వారు ఆత్మ విశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అంతే కాకుండా వ్యాపారస్థులు ఎక్కువ లాభాలు అందుకునే ఛాన్స్ ఉంది.  పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
అయ్యో ఎంత ఘోరం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త సూసైడ్!

మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..

కుక్క ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్!
కుక్క ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్!
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ పని చేయకపోతే ఇబ్బందే..

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..

ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ

10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..

ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం

ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..