AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బే డబ్బు..! మీ చేతిలో ఈ 3 రహస్య గుర్తులు ఉన్నాయా? మీ లైఫ్ మార్చే సంకేతం ఇదే!

Palmistry Wealth Signs: హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలోని రేఖలు ఆయా వ్యక్తులు తమ జీవితంలో ఎదుర్కొనే కష్ట సుఖాల గురించి తెలియజేస్తాయి. అరచేతిలోని కొన్ని పర్వతాలు, గీతలు బలంగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో విజయం, సంపద, గౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Apr 21, 2026 | 12:40 PM

Share
హస్తసాముద్రికం అనేది ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాలలో ఒకటి. ఇది వ్యక్తి అరచేతి ఆకారం, గీతలు, పర్వతాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంది. అరచేతిలోని రేఖలు కేవలం వ్యక్తి స్వభావాన్ని మాత్రమే కాకుండా, వారి జీవనశైలి, ఆర్థిక స్థితి, విజయాలు, కీర్తిని కూడా సూచిస్తాయని నమ్మకం ఉంది.

1 / 5
హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిలోని కొన్ని పర్వతాలు, గీతలు బలంగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో విజయం, సంపద, గౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన సంకేతాలను చూద్దాం.

హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిలోని కొన్ని పర్వతాలు, గీతలు బలంగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో విజయం, సంపద, గౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన సంకేతాలను చూద్దాం.

2 / 5

సూర్య పర్వతం (Sun Mount).. 

ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతం అంటారు. ఇది పేరు, కీర్తి, సామాజిక గౌరవాన్ని సూచిస్తుంది. ఈ పర్వతం బాగా అభివృద్ధి చెంది ఉబ్బెత్తుగా ఉంటే, ఆ వ్యక్తికి మంచి పేరు, గౌరవం,   ఆర్థిక విజయాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది సపాటుగా ఉండడం లేదా విరిగిన గీతలు ఉండడం వృత్తిలో ఆటంకాలను సూచించవచ్చు.

సూర్య పర్వతం (Sun Mount).. ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతం అంటారు. ఇది పేరు, కీర్తి, సామాజిక గౌరవాన్ని సూచిస్తుంది. ఈ పర్వతం బాగా అభివృద్ధి చెంది ఉబ్బెత్తుగా ఉంటే, ఆ వ్యక్తికి మంచి పేరు, గౌరవం, ఆర్థిక విజయాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది సపాటుగా ఉండడం లేదా విరిగిన గీతలు ఉండడం వృత్తిలో ఆటంకాలను సూచించవచ్చు.

3 / 5

బుధ పర్వతం (Mercury Mount).. 

చిటికెన వేలుకు కింద ఉన్న ప్రాంతాన్ని బుధ పర్వతం అంటారు. ఇది తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను సూచిస్తుంది. ఈ పర్వతం స్పష్టంగా అభివృద్ధి చెంది ఉంటే, ఆ వ్యక్తి మంచి వ్యాపార విజయాలు సాధించగలడు. ఆర్థికంగా స్థిరంగా ఉండగలడు. విజయవంతమైన వ్యాపారవేత్తల చేతుల్లో ఈ పర్వతం బలంగా కనిపిస్తుంది.

బుధ పర్వతం (Mercury Mount).. చిటికెన వేలుకు కింద ఉన్న ప్రాంతాన్ని బుధ పర్వతం అంటారు. ఇది తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను సూచిస్తుంది. ఈ పర్వతం స్పష్టంగా అభివృద్ధి చెంది ఉంటే, ఆ వ్యక్తి మంచి వ్యాపార విజయాలు సాధించగలడు. ఆర్థికంగా స్థిరంగా ఉండగలడు. విజయవంతమైన వ్యాపారవేత్తల చేతుల్లో ఈ పర్వతం బలంగా కనిపిస్తుంది.

4 / 5
విధి రేఖ (Fate Line).. 

అరచేతి మధ్యలో ఉండే రేఖను విధి రేఖ అంటారు. ఇది సాధారణంగా మణికట్టు నుండి ప్రారంభమై మధ్య వేలు కింద ఉన్న శని పర్వతం వరకు కొనసాగుతుంది. ఈ రేఖ లోతుగా, స్పష్టంగా,    విరామాలు లేకుండా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో స్థిరమైన విజయం, అదృష్టం కలుగుతుందని భావిస్తారు. అలాంటి వ్యక్తులు తక్కువ కష్టాలతోనే పెద్ద విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. 

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం హస్తసాముద్రిక శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

విధి రేఖ (Fate Line).. అరచేతి మధ్యలో ఉండే రేఖను విధి రేఖ అంటారు. ఇది సాధారణంగా మణికట్టు నుండి ప్రారంభమై మధ్య వేలు కింద ఉన్న శని పర్వతం వరకు కొనసాగుతుంది. ఈ రేఖ లోతుగా, స్పష్టంగా, విరామాలు లేకుండా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో స్థిరమైన విజయం, అదృష్టం కలుగుతుందని భావిస్తారు. అలాంటి వ్యక్తులు తక్కువ కష్టాలతోనే పెద్ద విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం హస్తసాముద్రిక శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!