AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహువు అనుగ్రహం.. 2027లో వీరి జాతకాల్లో కొత్త వెలుగులు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, సంచారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక నవ గ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే రాహువు అనుగ్రహం కలగనుంది. అందువలన 2027లో రాహువు వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట. కాగా, ఏ రాశి వారికి లాభాలు కలగనున్నాయో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 06, 2026 | 7:32 PM

Share

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి 2027 సంవత్సరం అదృష్టం తీసుకురానుంది. రాహువు అనుగ్రహంతో చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త కాంట్రాక్టులు, పెట్టుబడులు లాభిస్తాయి.  అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
సింహ రాశి :సింహ రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా, ఆర్థికంగా కలిసి వస్తుంది.

3 / 5
కన్య రాశి : కన్య రాశి వారికి 2027 సంవత్సరం కొత్త వెలుగులు తీసుకురానుంది. రాహువు అనుగ్రహంతో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. చాలా రోజులుగా వేధిస్తున్న అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి మంచి ఉద్యోగం వస్తుంది.  మానసిక ప్రశాంతత కలుగుతుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం వస్తుంది.  ఆస్తి వివాదాలు పరిష్కారమై, మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది.

5 / 5
Follow Us