సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

Edited By:

Updated on: Aug 11, 2026 | 6:53 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య , చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం సహజం. అయితే ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒక సూర్య గ్రహణం, చంద్రగ్రహణం పూర్తి అయ్యింది. త్వరలో మరో సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే దీనికి ముందు కొన్ని రకాల పనులు చేయడం శుభ సూచకం అంటున్నారు పండితులు. అవి ఏవో చూద్దాం.

1 / 5
2026 సంవత్సరంలో ఆగస్టు 12న రెండవ సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీని కోసం ఖగోళ శాస్త్రవేత్తలే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే కొంత మంది గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయకూడదు, ఈ సమయంలో ప్రతికూల  శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొస్తుంటారు. కానీ గ్రహణం ముందు కొన్ని పనులు చేయడం చాలా శుభప్రదం. అవి ఏవో చూద్దాం.

2 / 5
గ్రహణానికి ముందు ఇంటిని శుభ్రపరుచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, గ్రహణానికి ముందు ఇంటిని శుభ్రపరిచి , ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి డస్ట్ లేకుండా చూసుకోవాలంట. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలోనికి ఎలాంటి ప్రతి కూల శక్తి ప్రవేశించదు అని చెబుతున్నారు పండితులు.

3 / 5
అదే విధంగా గ్రహణానికి ముందు పూజ రూమ్ కూడా శుభ్రపరచాలంట. పూజ రూమ్‌లో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. అందువలన గ్రహణానికి ముందు పూజ గది శుభ్ర పరచడం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకుంటుంది. సానుకూలత పెంపొందుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. అలాగే ఏ పని చేసినా కలిసి వస్తుందంట.

4 / 5
వాస్తు ప్రకారం, సూర్య గ్రహణానికి ముందు తులసి కోటను శుభ్రపరచడం కూడా చాలా మంచిది. దీని వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తులసి కోట వద్ద ఎలాంటి చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. అలాగే వంటగదిని కూడా శ్రభం చేసుకోవాలి. వంట గదిలో ఉండే పదార్థాలపై దర్భ గడ్డి వేసుకోవాలంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us