6 / 6
ఒక వ్యక్తి కలలో శని దేవుడిని పూజిస్తున్నట్లుగా వస్తే.. ఆ కల మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు పండితులు. ఈ కలలు వస్తే శని దేవుడికి సంబంధించిన పరిహారాలు, పూజలు చేయాలి. అయితే, మీరు ఇప్పటికే శని దేవుడిని పూజిస్తున్నా.. ఈ కల వచ్చినట్లయితే, మీ పూజలకు శనీశ్వరుడు సంతోషంగా ఉన్నాడని అర్థం.