Tamarind Benefits: పుల్లటి చింతపండుని లైట్ తీసుకొంటున్నారా.? ఎన్నో ఔషద గుణాలు మూలం..
బరువు తగ్గించేందుకు తీసుకునే ఆహారాల్లో చింతపండు ఉందని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా చింతపండును తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. చింతపండు లేనిదే భారతీయ వంటకాలు పూర్తి అవ్వవు. పుల్లగా ఉండే ఈ చింతపండులో ఎన్నో ఔషద గుణాలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. చింతపండులో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.