Skin Care Tips: రాత్రికి రాత్రే మీ ముఖం ప్రకాశవంతంగా మార్చే ఫేస్‌ మాస్క్‌.. ఎలా తయారు చేసుకోవాలంటే

|

Aug 06, 2024 | 12:48 PM

రోజంతా పని ఒత్తిడి వల్ల చర్మ సౌందర్య ప్రభావితం అవుతుంది. మరోవైపు మానసిక ఒత్తిడి కూడా చర్మ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. బిగుతుగా, అందమైన చర్మాన్ని పొందాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అందమైన చర్మాన్ని పొందడం అంత కష్టమేమీకాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం మెరుపులీనుతుంది..

1 / 5
రోజంతా పని ఒత్తిడి వల్ల చర్మ సౌందర్య ప్రభావితం అవుతుంది. మరోవైపు మానసిక ఒత్తిడి కూడా చర్మ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. బిగుతుగా, అందమైన చర్మాన్ని పొందాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అందమైన చర్మాన్ని పొందడం అంత కష్టమేమీకాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం మెరుపులీనుతుంది.

2 / 5
రెగ్యులర్ స్కిన్ క్లెన్సింగ్ చాలా ముఖ్యం. బయటికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజంతా చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోతుంటుంది. ముఖాన్ని శుభ్రం చేసుకోకపోతే చర్మం మెరుపును కోల్పోతుంది. మొటిమలు, దద్దుర్లు వస్తాయి. కాబట్టి రాత్రిపూట ఏదైనా ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి.

3 / 5
ఇంట్లోనే స్క్రబ్బర్ తయారు చేసుకోవచ్చు. ఓట్స్ పౌడర్‌ను పాలు, రోజ్ వాటర్‌లో కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ముందుగా ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని కడుక్కోవాలి. తర్వాత స్క్రబ్బర్‌తో తేలికగా స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే నూనె, మురికి, మృతకణాలు శుభ్రపడతాయి.

4 / 5
పైగా ఇది వర్షాకాలం. ఈ సీజన్‌లో ముఖంపై మొటిమల సమస్య పెరుగుతుంది. చర్మం తేమను నిర్వహించడానికి సీరంను ఉపయోగించవచ్చు. అయితే మీ చర్మ రకాన్ని సీరం ఎంపిక చేసుకోవాలి. చేతులతో సీరమ్  మసాజ్ చేయాలి.

5 / 5
ఈ నియమాలను పాటిస్తే ఓవర్‌ నైట్‌ ముఖం కాంతి వంతంగా మారుతుంది. అలాగే సమయం దొరికితే పాలతో కూడా ఫేస్‌ మాస్క్‌ని వేసుకోవచ్చు. కలబంద మాస్క్ కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే దుమ్ము వల్ల చర్మంపై పేరుకునే మురికి క్రమంగా మెరుపును సంతరించుకుంటుంది.