4 / 5
పసుపు - చక్కెర.. యాంటీ బాక్టీరియల్, యాంటిసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన పసుపు చర్మంపై మచ్చలు, మొటిమలు, ఇతర సమస్యలను సులభంగా తొలగిస్తుంది. ముందుగా పసుపును చర్మానికి అప్లై చేసి, ఆ తర్వాత పొడి చక్కెరతో స్క్రబ్ చేసుకుంటే మచ్చలేని అందం మీ సొంతం.