ఖరీదైన ఫేషియల్ అవసరం లేదు.. ఈ ఫ్రూట్ జెల్‌తో మసాజ్ చేస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది.

|

Jun 03, 2023 | 10:00 PM

బొప్పాయి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పండిన బొప్పాయిని పచ్చిగా తింటే శరీరానికి కూడా మేలు చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఈ పండును మించింది మరొకటి లేదు. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఒక కప్పు పండిన బొప్పాయిని తినాలని వైద్యులు సూచిస్తారు.

1 / 8
బొప్పాయి పండు విటమిన్లకు నిధి వంటిది. ఈ పండులో ఉన్నన్నీ విటమిన్లు మరెందులోను లేవు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి. బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

2 / 8
బొప్పాయి శరీరానికి మేలు చేస్తుంది. బొప్పాయి అందానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది బొప్పాయితో ఫేషియల్ చేసుకుంటారు.  అయితే మీరు బొప్పాయి జెల్ ఎప్పుడైనా వాడారా..?

3 / 8
బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. ఆర్టిఫిషియల్ క్రీమ్స్ లలో ఉండే రసాయనాలు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. దాంతో చర్మం సహజసిద్ధమైన నిగారింపును కోల్పోతుంది.

4 / 8
చర్మ నిగారింపుకు బొప్పాయి ఫేషియల్స్ ఉపయోగపడతాయి. బొప్పాయి ఫేషియల్స్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి బాగా పండిన బొప్పాయి పండు చాలా ఉపయోగపడుతుంది. సహజసిద్ధంగా బాగా పండిన బొప్పాయిని తీసుకోవాలి.

5 / 8
బొప్పాయిలో విటమిన్ ఎ, పెఫైన్ అనే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చర్మంలోని మృతకణాలను ను తొలగిస్తాయి. ఈ ఫేషియల్ మొటిమలను , మొటిమల ద్వారా ఏర్పడే మచ్చలను తగ్గిస్తాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను పోగొడతాయి. చర్మంకు కావలసిన తేమను అందించి చర్మం నిగనిగలాడుతూ ఉండేలా చేస్తుంది.

6 / 8
ముఖ్యంగా బొప్పాయితో ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకుని రోజు వాడితే వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. ఇందుకోసం బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును తీసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత మూడు విటమిన్ ఇ క్యాప్సూల్స్, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె, కొద్దిగా గ్లిజరిన్ కలపాలి.

7 / 8
ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని 6 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత మీ ముఖంపై చల్లగా అప్లై చేయండి. ఈ జెల్‌ని ప్రతిరోజూ రాత్రి మీ ముఖంపై మసాజ్ చేస్తే మంచి ఫలితాన్ని చూస్తారు.

8 / 8
ఈ జెల్ ఉపయోగించిన తర్వాత అంటే మీ ముఖానికి అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని కడగకండి. మంచి మసాజ్‌తో బాగా నిద్రపోండి. ఈ జెల్ చర్మాన్ని తేమగా మరియు లోతుగా తేమగా ఉంచుతుంది. మీరు పొడి చర్మం కలిగి ఉంటే, మీరు దాని సాధారణ ఉపయోగం నుండి ప్రయోజనం పొందవచ్చు