Skin Care Tips: షేవింగ్‌ తర్వాత చర్మం గరుకుగా మారుతోందా? కలబందతో ఇలా చేస్తే మృదువైన చర్మం మీ సొంతం..

|

Mar 11, 2024 | 8:58 PM

మొటిమల మచ్చలతో నలుగురిలోకి వెళ్లలేకపోతున్నారా? ఎండ వల్ల చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయా? మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి మార్కెట్లో దొరికే క్రీమ్‌లకు బదులుగా ఈ సహజ పదార్ధాన్ని ఉపయోగించండి. అదే కలబంద. చర్మంలోని మచ్చలను తొలగించడంలో కలబంద ఏ మాత్రం తీసిపోదు. కలబంద జెల్ వడదెబ్బ తగిలిన చర్మాన్ని నయం చేయడానికి బలేగా ఉపయోగపడుతుంది..

1 / 5
మొటిమల మచ్చలతో నలుగురిలోకి వెళ్లలేకపోతున్నారా? ఎండ వల్ల చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయా? మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి మార్కెట్లో దొరికే క్రీమ్‌లకు బదులుగా ఈ సహజ పదార్ధాన్ని ఉపయోగించండి. అదే కలబంద. చర్మంలోని మచ్చలను తొలగించడంలో కలబంద ఏ మాత్రం తీసిపోదు. కలబంద జెల్ వడదెబ్బ తగిలిన చర్మాన్ని నయం చేయడానికి బలేగా ఉపయోగపడుతుంది.

2 / 5
అలోవెరా జెల్ చర్మాన్ని తాజాగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కలబందలో ఉండే వివిధ విటమిన్లు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్ చర్మానికి పోషణనిస్తాయి. ఫలితంగా చర్మం తాజాగా మారుతుంది. ఎండ వల్ల చర్మంపై ఏర్పడే పిగ్మెంటేషన్‌ కూడా మాయం అవుతుంది.

3 / 5
అలోవెరా జెల్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మాత్రమే కాకుండా, గాయాలను నయం చేయడంలో, మంటను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.  అలోవెరా నుదురు, బుగ్గలపై మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.

4 / 5
యాంటీఆక్సిడెంట్-రిచ్ అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రెండింటినీ మిక్స్‌ చేసి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని రోజూ ముఖానికి రాసుకుంటే చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.

5 / 5
షేవింగ్ తర్వాత చర్మం గరుకుగా మారకుండా ఉండేందుకు.. అలోవెరా జెల్, విటమిన్-ఇ క్యాప్సూల్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని షేవింగ్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మం కరుకుదనాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.