Tea Powder: మీరు వాడే టీ పొడి అసలైనదా? కల్తీదా? ఇలా చిటికెలో తెలుసుకోండి..
ఉదయాన్నే లేచిన వెంటనే వేడి వేడిగా కప్పు టీ తాగితే వచ్చే మజా మాటల్లో చెప్పలేనిది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం పూట టీ కాచే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి కల్తీ టీ పొడిని విక్రయిస్తుంటారు. దీనిని వినియోగిస్తే కిడ్నీ, లివర్ సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరు వాడే టీ అసలైనదా? కాదా? అని తెలుసుకోవాలంటే ఈ కింది సింపుట్ చిట్కాలు ట్రై చేయండి..