3 / 5
బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవాళ్లు కూడా సొరకాయ తినడం, దాని రసాన్ని తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సొరకాయలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ను జీర్ణం చేయడం బలహీన జీర్ణవ్యవస్థకు సాధ్యం కాదు. కాబట్టి అలాంటివారు ఆనిగెకాయ తింటే జీర్ణవ్యవస్థ మరింత దెబ్బతింటుంది. కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి.