Bananas Winter: చలికాలంలో అరటి పండ్లు తినడం మంచిదేనా? ఈ తప్పులు మీరు చేయకండి..

Updated on: Dec 26, 2025 | 8:08 PM

శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. అందుకే ఈ కాలంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో చాలా మందికి శీతాకాలంలో అరటిపండ్లు తినాలా? వద్దా? అనే సందేహం కలుగుతుంది..

1 / 5
శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. అందుకే ఈ కాలంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో చాలా మందికి శీతాకాలంలో అరటిపండ్లు తినాలా? వద్దా? అనే సందేహం కలుగుతుంది.

2 / 5
నిజానికి అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అరటిపండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అరటిపండ్లు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి.

3 / 5
అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. అయితే శీతాకాలంలో అరటిపండ్లు తినడం ప్రయోజనకరంగా ఉందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో అరటిపండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుందని పలువురి నమ్మకం.

4 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం శీతాకాలంలో వీలైనంత వరకు అరటిపండ్లు తినడం మానుకోవాలి. అరటిపండ్లు తినడం మరింత చలిని కలిగిస్తాయి. చల్లని వాతావరణంలో అరటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా జలుబు వచ్చే అవకాశం ఎక్కువ.

5 / 5
అరటిపండ్లు తినాలని అనిపిస్తే మధ్యాహ్నం వేళల్లో తినడం మంచిది. శీతాకాలంలో రాత్రి, ఉదయం వేళల్లో అరటిపండ్లు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమయాల్లో అరటి పండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.