Black Hole: భూమిని ‘బ్లాక్ హోల్’ మింగేస్తే..? మనిషి ఇలా అవుతాడా? శాస్త్రవేత్తలు చెప్పిన భయంకరమైన విషయాలు..!

|

Jun 13, 2023 | 1:59 PM

విశ్వంలో బ్లాక్ హోల్స్ గురించి మనందరికీ తెలిసిందే. భౌతిక శాస్త్ర నియమం పని చేయని ప్రదేశం ఈ బ్లాక్ హోల్. ఇక్కడ అనంతమైన గురుత్వాకర్షణ, చీకటి మాత్రమే రాజ్యమేలుతాయి. ఈ బ్లాక్‌ హోల్‌లోకి నక్షత్రం గానీ, గ్రహం గానీ వెళితే దాని చరిత్ర ముగిసినట్లే.

1 / 6
అందమైన విశ్వసంలో మెరిసే నక్షత్రాలతో పాటు.. విధ్వంసకరమైన, భయంకరమైన రాక్షసుడు కూడా ఉన్నాడు. ఎంత పెద్ద గ్రహం అయినా దాని ముందు చిన్న రేణువుతో సమానం. అదే ‘బ్లాక్ హోల్’. ఇది విశ్వంలో భౌతిక శాస్త్రానికి అతీతమైన ప్రదేశం. ఇక్కడ అనంతమైన గుర్వాతకర్షణ శక్తి, కటిక చీకటి మాత్రమే ఉంటుంది. మరి ఈ బ్లాక్‌ హోల్ ఎప్పుడైనా భూమిని తనలోకి లాగేసుకుంటే? ఏం జరుగుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే అంశంపై శాస్త్రవేత్తలు భయంకరమైన విషయాన్ని చెప్పారు.

2 / 6

3 / 6
బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది. ఇది కాంతిని సైతం మింగేస్తుంది. అందుకే పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఇది తన చుట్టూ ఉన్న దుమ్మూ, దూళి, వాయవు, గ్రహాలను, గ్రహ శకలాలను ఇట్టే లాగేసుకుంటుంది. అందుకే దీనిని విధ్వంసక రాక్షసి అని పిలుస్తారు. ఒకవేళ ఈ బ్లాక్ హోల్ భూమిని సైతం తనలోకి లాగేసుకుంటే.. ఇక భూమి చరిత్ర ముగిసినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

4 / 6
బ్లాక్ హోల్స్ గురించి ఈ పరిశోధనను ససెక్స్ యూనివర్సిటీకి చెందిన ఫిజక్స్ ప్రొఫెసర్ జేవియర్ కాల్మెట్ చేశారు. బ్లాక్ హోల్‌లో మానువులు స్పెగెటిఫికేషన్ పరిస్థితిని ఎదుర్కొంటారని, అంటే సాగదీయబడుతారని పేర్కొన్నారు. తద్వారా మనిషి విచ్ఛిన్నం చెందే అవకాశం ఉందంటున్నారు.

5 / 6
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఎల్ క్లెమెంట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. భూమి పొరపాటున బ్లాక్ హోల్‌లోకి ప్రవేశిస్తే దాని ముగింపు ఖాయమని చెప్పారు. భూమికి అత్యంత సమీపంలో ఉన్న బ్లాక్ హోల్ ‘గియా బీహెచ్1’ ఇది భూమికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని ఆయన పేర్కొన్నారు.

6 / 6
ఒక పెద్ద నక్షత్రం దాని చివరి దశకు చేరినప్పుడు బ్లాక్ హోల్ ఏర్పడుతుందని, క్రమంగా ఆ నక్షత్రం తనలో తాను కుంచించుకుపోవడం ప్రారంభించి బ్లాక్ హోల్‌గా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని కారణంగా దాని గురుత్వాకర్షణ అనేక రెట్లు పెరుగుతుందన్నారు. చుట్టూ వచ్చే లేదా దాని ప్రభావంలో ఉన్న ప్రతి గ్రహం స్వయంచాలకంగా దాని లోపలికి లాగబడుతుంది.